NGKL: జిల్లాలో కార్తీక మాసం సందర్భంగా గత వారంతో పోల్చుకుంటే ఇవాళ చికెన్ ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్కిన్ లెస్ కిలో రూ.252, డ్రస్స్ డ్ (స్కిన్ తో) రూ.223, రిటైల్ లైవ్ బర్డ్ కిలో రూ.144, డజన్ గుడ్లు రూ.88 గా విక్రయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ధరల్లో మార్పు ఉండవచ్చని వ్యాపారులు తెలిపారు.
తెలంగాణ
జిల్లాలో స్వల్పంగా తగ్గిన చికెన్ ధరలు


