NLG: నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థి నాగార్జున హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఈనెల 18 నుంచి 27 వరకు జరిగే జాతీయ సాహస శిక్షణ శిబిరానికి ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా విద్యార్థితో పాటు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ నర్సింగ్ కోటయ్యను, శనివారం కళాశాల ప్రిన్సిపల్ సముద్రాల ఉపేందర్ అభినందించారు.
తెలంగాణ
జాతీయ సాహస శిక్షణకు ఎన్జీ కళాశాల విద్యార్థి ఎంపిక


