హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి చేరికలు

WGL: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దుగ్గొండి మండలంలోని నాచినపల్లి బీఆర్ఎస్ నాయకులు బండారి రఘుపతి, బోళ్ల రవి, పెండెం అశోక్, పెండెం హరీష్ కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే కండువా కప్పి ఆహ్వానించారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఇన్‌ఛార్జ్ తోకల శ్రీనివాస్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.