హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత

ASF: చింతలమానెపల్లి మండలం బాబాసాగర్ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 2 ట్రాక్టర్లను పట్టుకున్నట్లు SI కమలాకర్ తెలిపారు. తనిఖీల నేపథ్యంలో నిర్వహించగా బాబాసాగర్ గ్రామానికి చెందిన రెండు ట్రాక్టర్లు పట్టుబడ్డాయి. ఇసుక తరలించడానికి అనుమతి పత్రాలు లేకపోవడంతో ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. డ్రైవర్‌లపై కేసు నమోదు చేశామన్నారు.