హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా బాలల దినోత్సవం

WGL: ఖానాపురం మండలంలోని అశోక్‌నగర్ బాలల దినోత్సవం సందర్భంగా సైనిక్ స్కూల్‌లో సెల్ఫ్ గవర్నమెంట్ డే నిర్వహించారు. విద్యార్థులకు 14 రకాల వంటకాలతో భోజనం అందించారు. భగారా రైస్, పులిహోర, వైట్ రైస్, ఆలు కుర్మా, ఆకుకూర పప్పు, క్యాప్సికం, సాంబార్, పెరుగు, గుడ్డు, అరటి, రవ్వ కేసరి, పాపడ్, క్యారెట్, బీట్‌రూట్, కీర దోశ వడ్డించారు.