KMM: జిల్లా, రఘునాథపాలెం మండలం, వి. వెంకటాయపాలెంకు చెందిన చెన్నకేశవ జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఇతడు జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచాడు. తాజాగా ఎస్జీఎఫ్ తెలంగాణ అండర్-19 జట్టులో చోటు దక్కించుకుని జాతీయ పోటీల్లో రాష్ట్రం తరఫున ఆడే అవకాశం పొందాడు.
తెలంగాణ
ఫుట్బాల్లో సత్తా చాటిన విద్యార్థి


