హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

SRPT: నూతనకల్ టౌన్, యెడవెల్లి, పోలుమళ్ల గ్రామాల్లో నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. విద్యుత్ లైన్‌లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, అత్యవసర మరమ్మతు పనుల కారణంగా మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు, విద్యుత్ శాఖ అధికారులు శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.