ADB: ఆదిలాబాద్ పట్టణంలోని పాఠశాలలో బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు రూరల్ CI రహీం పాషా తెలిపారు. నిందితుడు గెడం లచ్చు (50)లక్ష్మణ్ పాఠశాలలో కుక్గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా పాఠశాలలోని బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, వేధించడం, తాకడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు వచ్చింది.
తెలంగాణ
లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై పోక్సో కేసు


