MBNR: చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్లో తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదవరోజు శనివారం రాత్రి కురుమూర్తి స్వామివారిని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత అశ్వవాహనంపై ఊరేగించారు. ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.
తెలంగాణ
VIDEO: శ్రీదేవి భూదేవి సమేత అశ్వ వాహనంలో స్వామివారు.!


