NLG: తిరుమలసాగర్ మండలం గార్కనేట్టు తండాకు చెందిన బాణావత్ శంకర్, హైదరాబాద్ లోని దిల్‌సుఖ్‌నగర్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ శనివారం విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.
తెలంగాణ
విద్యుత్ షాక్‌తో వాచ్‌మెన్ మృతి


