హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు మంత్రి పర్యటన వివరాలు..!

BDK: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేడు భద్రాద్రి జిల్లాలో పర్యటిస్తారని పార్టీ శ్రేణులు తెలిపారు. ఉదయం 9 గంటలకు దమ్మపేట మండలం పుసుకుంటలో జరిగే కార్యక్రమాల్లో, ఉ.11.30 గంటలకు అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి వద్ద దుమ్ముగూడెం ఆనకట్ట సందర్శనలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు మణుగూరు, మ. 2.30 గంటలకు చండ్రుగొండ మండలం పర్యటిస్తారని అన్నారు.