KMM: ఖమ్మంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం అధికారులకు పలు సూచనలు చేశారు. కేబుల్ బ్రిడ్జి, నూతన మార్కెట్, వెలుగుమట్ల ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ మెడికల్ కాలేజీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు పూర్తయ్యాక ప్రారంభోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తామని తెలిపారు.
తెలంగాణ
అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి: మంత్రి


