BDK: హైదరాబాద్లోని సింగరేణి భవన్‌లో కొత్తగూడెం, సత్తుపల్లి, మణుగూరు, ఇల్లందు ఏరియాల జీఎంలు, ఓబీ ఏజెన్సీల ప్రతినిధులతో బొగ్గు ఉత్పత్తి, ఓబీ తొలగింపు, రవాణాపై శనివారం సమీక్ష నిర్వహించారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనకు అనుగుణంగా ఓవర్ బర్డెన్ తొలగింపు పనులను వేగవంతం చేయాలని సంస్థ సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతి ఆదేశించారు.
తెలంగాణ
'తొలగింపు పనులను వేగవంతం చేయాలి'


