హైదరాబాద్: 28°C
తెలంగాణ

కల్తీ కల్లుపై ఎక్సైజ్ దాడులు.. ఐదుగురి అరెస్ట్

మల్కాజ్‌గిరి జిల్లాలో కల్తీ కల్లు తయారీ, విక్రయాలపై ఎక్సైజ్ అధికారులు విస్తృత దాడులు నిర్వహించారు. కల్లులో కలుపుతున్న నిషేధిత రసాయనం క్లోరల్ హైడ్రేట్ 25 కిలోలు స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్ట్ చేశారు. మరో 264 లీటర్ల కల్తీ కల్లును ధ్వంసం చేశారు. అక్రమ రసాయన సరఫరా నెట్‌వర్క్‌పై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.