హైదరాబాద్: 28°C
తెలంగాణ

భయభ్రాంతులకు గురిచేస్తున్న వ్యక్తి అరెస్ట్

KMM: రౌడీ గ్యాంగ్ పేరుతో పోస్టులు పెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న తెల్లపొట్ట మురళి కృష్ణను ఖమ్మం టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. తల్లాడ మండలం పినపాకకు చెందిన నిందితుడు ప్రస్తుతం ఖమ్మం బస్ డిపో వద్ద ఉంటున్నాడు. సోషల్ మీడియాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని వారు అన్నారు.