MBNR: చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ శ్రీకురుమూర్తి స్వామి వారి పట్టువస్త్రాలు, ఆభరణాల ఊరేగింపు అనంతరం రాజా శ్రీరామ్ భూపాల్ నివాసంలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపీకి వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. స్వామివారి కృపతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో BJP నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: కురుమూర్తి స్వామి ఆభరణాలకు ఎంపీ పూజలు


