హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధారూరు మెథడిస్టు జాతరకు పటిష్ఠ పోలీసు బందోబస్తు

VKB: ధారూరు మండలంలో జరుగుతున్న మెథడిస్టు జాతరకు విస్తృతంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. భక్తులు, సందర్శకుల భద్రతకు ప్రాధాన్య మిస్తున్నామని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.