భారత స్టార్ లక్ష్యసేన్ జపాన్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. నిన్న జరిగిన సెమీఫైనల్లో లక్ష్య 21-12, 15-21, 21-11తో అల్వీ ఫర్హాన్ (ఇండోనేషియా)ను ఓడించాడు. కాగా, ఇవాళ జరిగే తుది సమరంలో కొకి వతనబె (జపాన్)తో లక్ష్యసేన్ తలపడనున్నాడు. ఈ టోర్నీలో విజేతగా నిలిస్తే BWF వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించే అవకాశాలు ఉన్నాయి.
క్రీడలు
'జపాన్' ఫైనల్‌కు లక్ష్యసేన్


