పాకిస్తాన్‌పై ఘన విజయం తర్వాత టీమిండియా ఆటగాళ్ల సెలబ్రేషన్స్ హద్దులు దాటాయి. పాక్ క్రికెటర్ల వైపు చూస్తూ బిగ్గరగా అరుస్తూ, సవాల్ విసురుతున్నట్లుగా సంజ్ఞలు చేశారు. పరిస్థితి అదుపు తప్పకుండా సపోర్ట్ స్టాఫ్ వెంటనే రంగంలోకి దిగి ప్లేయర్లను వెనక్కి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అండర్-19 వన్డే ఆసియాకప్ 2026 విజేతగా భారత్ నిలిచిన విషయం తెలిసిందే.
క్రీడలు
VIRAL: పాక్ ప్లేయర్ల వైపునకు టీమిండియా


