హైదరాబాద్: 28°C
క్రీడలు

తొలి మ్యాచ్‌లో సంజూ శాంసన్‌ ఫెయిల్‌

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2026 ఆరంభ మ్యాచ్‌లో కేరళ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ విఫలమయ్యాడు. మధ్యప్రదేశ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన అతడు కేవలం 4 పరుగులకే వెనుదిరిగాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కేరళ జట్టులో ఓపెనర్లు కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్‌ చేరి నిరాశపరిచారు.