సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆరంభ మ్యాచ్‌లో కర్ణాటక జట్టు 19 పరుగుల తేడాతో బెంగాల్‌పై ఘన విజయం సాధించింది. తొలుత కర్ణాటక నిర్ణీత ఓవర్లలో 184 పరుగులు చేయగా, కరుణ్ నాయర్ హాఫ్ సెంచరీతో రాణించాడు. లక్ష్య ఛేదనలో బెంగాల్ 165 పరుగులకే పరిమితమైంది. బెంగాల్ పేసర్ మహ్మద్ షమీ విఫలమయ్యాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 56 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు.
క్రీడలు
షమీ అట్టర్ ప్లాప్.. 4 ఓవర్లలో 56 పరుగులు


