HYD: క్రిస్మస్, సంక్రాంతి పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే పలు వీక్లీ ప్రత్యేక రైళ్ల సర్వీసులను 2027 జనవరి, ఫిబ్రవరి వరకు పొడిగించింది. సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్(07425/07426), చర్లపల్లి-కాకినాడ (07039/07040) రైళ్లకు ఇరు మార్గాల్లో తొమ్మిది ట్రిప్పుల చొప్పున అదనపు సర్వీసులు నడపనున్నారు.
తెలంగాణ
క్రిస్మస్, సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్ల పొడిగింపు


