హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అనిత చావుకు కారణమైన వారిని శిక్షించాలి'

NRPT: మక్తల్ మండలంలోని జౌలాపురం గ్రామానికి చెందిన అనిత హత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అనిత చావుకు కారణం అయిన అనిల్ అనే ప్రేమోన్మాది వెంటనే అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించాలని దళిత ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. మక్తల్ పట్టణంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. మహిళలు, అమ్మాయిల చావుకు ప్రభుత్వ వైఫల్యమే కారణం అని ఆరోపించారు.