హైదరాబాద్: 28°C
తెలంగాణ

నారాయణపేట సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా యాదయ్య

నారాయణపేట జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా యాదయ్య ఏకగ్రీవంగా ఎంపికైనట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలం తెలిపారు. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే క్రీడాకారుల ప్రతిభ వెలికి తీసి రాష్ట్ర, జాతీయ స్థాయికి పంపడానికి నా వంతు కృషి చేస్తానన్నారు.