హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారత్ సమ్మిట్‌లో పాల్గొన్న షబ్బీర్ అలీ

KMR: హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో శనివారం నిర్వహించిన భారత్ సమ్మిట్–2026 ముగింపు సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు, విధాన రూపకర్తలు పాల్గొని పలు అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.