KMR: బీబీపేట మండలంలో నేడు జిల్లా స్థాయి ముదిరాజ్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింహులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో ముదిరాజ్ల హక్కులు,సమస్యలు,ప్రభుత్వం కల్పించాల్సిన ప్రయోజనాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా,మండల నాయకులతో పాటు ముదిరాజ్ సోదరులందరూ సమావేశం విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
నేడు జిల్లా స్థాయి ముదిరాజ్ రౌండ్ టేబుల్ సమావేశం


