GDWL: నిరుద్యోగ యువతను మోసం చేసిన రాహుల్ గాంధీకి తెలంగాణలో పర్యటించే హక్కు లేదని బీఆర్ఎస్వీ గద్వాల జిల్లా కో- ఆర్డినేటర్ కురువ పల్లయ్య మండిపడ్డారు. శనివారం గద్వాలలో మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు.
తెలంగాణ
'రాహుల్ గాంధీకి పర్యటించే హక్కు లేదు'


