హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తరగతులు ప్రారంభం

KMR: బాన్సువాడ మండల కేంద్రంలోని ఎస్ఆర్ఎన్‌కె ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లో నేడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ తరగతులు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్, కోఆర్డినేటర్ బాలరాజు తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి తప్పనిసరిగా హాజరై తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.