GDWL: ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. శనివారం గద్వాల క్యాంపు కార్యాలయంలో ధరూర్ మండలానికి చెందిన కుర్వ నర్సింహులు మెరుగైన వైద్య చికిత్స కోసం మంజూరైన రూ. 2,50,000 విలువ గల LOC చెక్కును ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు.
తెలంగాణ
పేదలకు CMRF భరోసా: ఎమ్మెల్యే


