NGKL: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని దోమలపెంట రేంజ్ తాటిగుండాల బేస్ క్యాంప్‌కు ప్రతిష్టాత్మక గౌతమ్ రెడ్డి మెమోరియల్ అవార్డు దక్కింది. అటవీ సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ, అగ్ని ప్రమాదాల నివారణ, అక్రమ వేట నియంత్రణలో బేస్ క్యాంప్ సిబ్బంది బయన్న, వడ్యావత్ హన్మంతు, జెల్ల మల్లయ్య, చిగుర్ల జోగయ్య అందించిన అంకితభావ సేవలకు ఈ గుర్తింపు లభించింది.
తెలంగాణ
అటవీ సంరక్షణలో బేస్ క్యాంప్‌కు అవార్డు


