హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైభవంగా స్థిర ప్రతిష్ఠ మహోత్సవం

KMR: జిల్లాలోని వైద్యనాథ ముక్తి క్షేత్రం–శనేశ్వర సిద్ధ క్షేత్రంలో నిర్వహిస్తున్న స్థిర ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు మొదటి రోజు అత్యంత వైభవంగా జరిగాయి. వేలాదిమంది భక్తుల సమక్షంలో గురువర్యులు గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మొదటి రోజు పుణ్యాహవచనం,అగ్ని ప్రతిష్ఠ,హనుమాన్ చాలీసా పారాయణం,లక్ష బిల్వార్చన,నిర్వహించారు.