NZB: నిజామాబాద్-బాన్సువాడ రహదారిపై గండి వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మూలమలుపు వద్ద అదుపుతప్పిన కారు రోడ్డు పక్కన ఉన్న అడవిలోకి దూసుకెళ్లింది. కారు నంబర్ ప్లేట్‌పై MH ఉండటంతో మహారాష్ట్రకు చెందిన వాహనంగా స్థానికులు భావిస్తున్నారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108, పోలీసులకు సమాచారం అందించారు.
తెలంగాణ
VIDEO: గండి వద్ద అదుపుతప్పి అడవిలోకి దూసుకెళ్లిన కారు


