KMR: నేడు నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న అఖిల భారత రైతు మహాసభను విజయవంతం చేయాలని కామారెడ్డి జిల్లా సీఐటీయూ అధ్యక్షుడు చంద్రశేఖర్ కోరారు. రైతు సమస్యలపై మహాసభలో చర్చించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
తెలంగాణ
VIDEO: నేడు జిల్లాలో రైతు మహాసభ


