NZB:హైదరాబాద్‌లో నేడు నిర్వహించనున్న హెచ్‌సీఎల్ సైకిల్ రేసింగ్‌లో 54 కిలోమీటర్ల పోటీకి ఇందూర్‌కు చెందిన ఏడుగురు రైడర్స్ సిద్ధమయ్యారు. మంచాల జ్ఞానేందర్, తిరుమల నాయుడు, జిగ్నేష్ పటేల్, డా. గౌరవ్ లచ్చుర్యా, విశాల్ పటేల్, రంగారావు, మోహన్ పోటీలో పాల్గొననున్నారు. వీరు ప్రతిరోజూ బైపాస్ రోడ్డులో సాధన చేస్తూ.. పోటీకి సిద్ధమయ్యారు.
తెలంగాణ
నేడు సైకిల్ రేసింగ్‌లో జిల్లా రైడర్స్ పోటీ


