KNR: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా కరీంనగర్లో శనివారం రాత్రి పోలీసులు విస్తృత నాకాబందీ నిర్వహించారు. ప్రధాన కూడళ్లలో వాహన తనిఖీలు చేపట్టి, డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. సీపీ గౌష్ ఆలం క్షేత్రస్థాయిలో తనిఖీలను పర్యవేక్షించి, అసాంఘిక శక్తులపై నిఘా పెంచాలని ఆదేశించారు.
తెలంగాణ
కరీంనగర్లో పోలీసుల విస్తృత నాకాబందీ


