SRCL: సైబర్ నేరగాళ్లు ఫోన్ హ్యాకింగ్, నకిలీ లింకులు, ఓటీపీ మోసాలు, గుర్తు తెలియని యాప్ల ద్వారా బ్యాంకు వివరాలను సేకరించి నగదు కాజేస్తున్నారని చందుర్తి ఎస్ఐ రమేశ్ అన్నారు. రైతులు తెలియని లింకులను క్లిక్ చేయకుండా గుర్తు తెలియని వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఇవ్వకూడదన్నారు. నగదు మాయమైన వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్లో ఫిర్యాదు చేయాలన్నారు.
తెలంగాణ
'సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'


