SRCL: చందుర్తి గ్రామంలో విద్యుత్ లైన్ల మరమ్మతులు, లోడ్ రిలీఫ్ పనుల కారణంగా నవంబర్ 15న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. గ్రామస్థులు, విద్యుత్ వినియోగదారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, మరమ్మతు పనులకు సిబ్బందికి సహకరించాలని కోరారు.
తెలంగాణ
చందుర్తిలో నేడు విద్యుత్ సరఫరా బంద్


