ADB: జిల్లాలో అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. శనివారం రాత్రి SP అఖిల్ మహాజన్ ఆదేశానుసారం జిల్లావ్యాప్తంగా నాకాబంది కార్యక్రమం నిర్వహించి పెద్ద ఎత్తున వాహనాలను తనిఖీ చేశారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, సరైన పత్రాలు లేని వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు SP వెల్లడించారు.
తెలంగాణ
అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి: ఎస్పీ


