హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి నుంచి నింభాచల క్షేత్ర బ్రహ్మోత్సవాలు

NZB: భీమ్‌గల్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీమన్నింభాచల లక్ష్మీనృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి 26 వరకు నిర్వహించనున్నారు.15న కొండపైకి శ్రీవారి పయనం,16న దీపారాధన,17న దేవజరోహణం,18న శ్రీవారి కళ్యాణo,19న శ్రీవారి కళ్యాణం, 20న నృసింహ ఏకాక్షరీ హవనం, 21 కొండ ప్రదక్షిణ, 22న హోమం, 23న దీపోత్సవం, 24న రథోత్సవం,జాతర, 25 చక్రతీర్థం, 26న డోలోత్సవం నిర్వహించనున్నారు.