హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KNR: కరీంనగర్‌లో విద్యుత్ మరమ్మతుల్లో భాగంగా ఆదివారం పలు ఏరియాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్-2, రూరల్ ADEలు లావణ్య, రఘు తెలిపారు. ఫైర్ స్టేషన్, వాణినికేతన్ కాలేజీ, వాణి సూపర్ మార్కెట్ తదితర ఏరియాల్లో ఉ.9-మ.12, సిరిపురం కాలనీ, ఆటో నగర్, బొమ్మకల్ ఏరియాలో ఉ. 9:30-మ.12:30, కట్టరాంపూర్, తిరుమలనగర్, వినాయక నగర్ ఏరియాల్లో ఉ.10-11:30 కరెంటు ఉండదన్నారు.