పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరు నుంచి సుమారు 1,600 మంది భక్తులు శనివారం కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ ఆలయానికి పాదయాత్రగా బయల్దేరారు. దొడ్డిపట్ల మీదుగా గోదావరిని పడవలో దాటారు. మహిళలు, పిల్లలు, పెద్దలు కోలాటం ఆడుతూ సాగారు. పి.గన్నవరం టీడీపీ ఇన్ఛార్జ్ మోకా ఆనంద్ సాగర్ నేతృత్వంలోని మోకా ఫౌండేషన్ సభ్యులు అల్పాహారం అందించారు.
ఆంధ్రప్రదేశ్
అప్పనపల్లికి 1,600 మంది పాదయాత్ర


