హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలను ఖండించండి'

PLD: మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేయడం దారుణమని జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలు డా. గీతా హసంతి ఖండించారు. వైఎస్ భారతి, షర్మిలతో పాటు పలువురు మహిళలపై వ్యక్తిత్వ హననం చేసేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. పార్టీలకు అతీతంగా మహిళలపై అనుచిత వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని, బాధ్యులకు తగిన ప్రతిఫలం ఉంటుందని హెచ్చరించారు.