హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయ అభివృద్ధికి రూ.3 లక్షలు అందచేత

NDL: బేతంచెర్ల శ్రీ మద్దిలేటిస్వామి క్షేత్ర అభివృద్ధికి కర్నూల్ జిల్లా కేంద్రం దిగువపాడు గ్రామానికి చెందిన బిజ్జల లక్ష్మీ రెడ్డి కుమారుడు బిజ్జల మధు సుధాన్ రెడ్డి రూ.3 లక్షలు చెక్కు అందచేసినట్లు ఆలయ ఉప కమిషనర్ ఎం.రామాంజనేయులు, ఛైర్మెన్ ఉన్నాం ఎల్లా నాగయ్య తెలిపారు. ధాతకు ఆలయ మర్యాదలతో పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందచేసినట్లు తెలిపారు.