MLG: బాలల దినోత్సవం సందర్భంగా శనివారం ములుగు మండలం కొత్తూరులో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బాలికల సంరక్షణ, బాల్యవివాహాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యం నిర్వాహకులు చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ గట్టి సుదర్శన్, పంచాయతీ కార్యదర్శి కృష్ణకాంత్ గ్రామస్థులతో కలిసి బాల్యవివాహాలను ప్రోత్సహించబోమని, బాలల రక్షణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
తెలంగాణ
బాల్య వివాహాలు చేయమని ప్రతిజ్ఞ


