RR: షాద్‌నగర్ పట్టణంలోని ఓ జ్యువెలరీ దుకాణంలో అటెన్షన్ డైవర్షన్ ద్వారా రెండున్నర తులాల బంగారం అపహరించిన మహిళను పోలీసులు 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితురాలిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె నుంచి చోరీకి గురైన బంగారాన్ని రికవరీ చేసినట్లు వెల్లడించారు.
తెలంగాణ
24 గంటల్లో చోరీ కేసును ఛేదించిన పోలీసులు


