MNCL: టీయూడబ్యూజే (ఐజేయూ) మంచిర్యాల జిల్లా నూతన జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా ఆకుల రాజు, అలుగువెల్లి రమేశ్ రెడ్డి ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల్లో ఉపాద్యక్షులుగా పిట్ట రవీందర్, బోనగిరి కుమార స్వామి, మద్దెల సంజీవ్, ట్రెజరర్‌గా నేరేళ్ల రమేష్, జాయింట్ సెక్రెటరీలుగా సుభాష్, మురళీధర్, ఉదయ్ కుమార్, శ్రీనివాస్ ఎన్నికయ్యారు.
తెలంగాణ
టీయూడబ్యూజే (ఐజేయూ) నూతన కార్యవర్గం ఎన్నిక


