హైదరాబాద్: 28°C
తెలంగాణ

గాయపడిన కాంగ్రెస్ నాయకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

NRML: ఖానాపూర్ పట్టణంలోని 2వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడి కాలికి గాయం కావడంతో, విషయం తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్ ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.