MLG: జిల్లా ఎస్పీ సుధీర్ కేకన్‌ను నూగూరు వెంకటాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూలమొక్క అందజేశారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు. 2004 ఎస్‌ఐ బ్యాచ్‌కు చెందిన శ్రీధర్ నూగూరు సీఐగా బాధ్యతలు చేపట్టారు.
తెలంగాణ
ఎస్పీని కలిసిన నూగూరు వెంకటాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్


