KMR: బిచ్కుంద పట్టణంలోని మొదటి వార్డుకు చెందిన నిరుపేద కుటుంబం ఇందిరమ్మ ఇల్లు వస్తుందనే ఆశతో పాత ఇంటిని కూల్చుకుంది. ఎల్-2 జాబితాలో పేరు వచ్చినా ఆరు నెలలుగా ఇల్లు మంజూరు కాక అద్దె ఇంట్లో ఉంతుంది. ప్రభుత్వం వెంటనే ఇల్లు మంజూరు చేయాలని టీఆర్‌పీ జుక్కల్ ఇన్‌ఛార్జ్ జాదవ్ ఈశ్వర్ శనివారం డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: అద్దె ఇంట్లోనే పేద కుటుంబం


