NZB: బోధన్ మున్సిపల్ పరిధిలో సోమవారం నుంచి రోజు విడిచి రోజు మంచినీటి సరఫరా చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ శనివారం తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో సింగూరు జలాశయంలో నీటిమట్టం తగ్గుతున్న నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. నీటి పొదుపునకు పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు.
తెలంగాణ
బోధన్‌లో నీటి సరఫరాపై ఆంక్షలు


